హుజూర్ నగర్: ప్రమాద కరంగా డ్రైనేజీ

76చూసినవారు
హుజూర్ నగర్: ప్రమాద కరంగా డ్రైనేజీ
హుజూర్ నగర్ పట్టణంలోని 17వ వార్డ్ లింగలిరి రోడ్డు నుండి పీర్లచవిడి కి వచ్చే దారి లో డ్రైనేజీ ప్రమాదకరంగా మారింది. రోడ్డు మూలమలుపు ఉన్న డ్రైనేజీ పూడిక తీశారని కానీ మరమ్మతులు మరిచారనీ స్థానికులు వాపోతున్నారు. ఈ రహదారి గుండా మట్టపల్లి , మేళ్లచెరువు , లింగగిరి సర్వారం లకు జనం రాక పోకలు కొనసాగిస్తారని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు మర మత్తులు చేయించాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్