హుజూర్ నగర్: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు పై హర్షం

1147చూసినవారు
హుజూర్ నగర్: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు పై హర్షం
బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ కేటాయిస్తూ జీవో విడుదల చేయడం బీసీల రాజ్యాధికార సాధనకు తొలి అడుగు అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం హుజూర్ నగర్ నియోజక వర్గ అధ్యక్షుడు ధూళిపాళ శ్రీని వాస్ అన్నారు. శనివారం పట్టణంలోని బీసీ భవన్ లో నిర్వహించిన సమావేశం లో మాట్లాడారు. రాబోయే రోజుల్లో బీసీలకు అన్ని రంగాల్లో ప్రభుత్వం సముచిత స్థానం కల్పించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్