హుజూర్ నగర్: పెండింగ్ కేసులు పరిష్కరించాలి

0చూసినవారు
హుజూర్ నగర్: పెండింగ్ కేసులు పరిష్కరించాలి
శుక్రవారం, సూర్యాపేట జిల్లా ఎస్పీ నర్సింహా హుజూర్ నగర్ నియోజక వర్గం పరిధిలోని గరిడేపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ లోని రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్పీకి సిబ్బంది గౌరవ వందనం చేసి స్వాగతం పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్