హుజూర్ నగర్ ;సివిల్ సప్లై హమాలీ కార్మికులకు రేట్లు పెంచాలి

53చూసినవారు
హుజూర్ నగర్ ;సివిల్ సప్లై హమాలీ కార్మికులకు రేట్లు పెంచాలి
సివిల్ సప్లై హమాలీ కార్మికులకు నూతన రేట్ల ఒప్పందం అమలు చేయాలని ఐఎన్ టియూసి జిల్లా కార్యదర్శి చింతకాయల రాము అన్నారు. గురువారం హుజూర్ నగర్ లో సివిల్ సప్లై జీసీసీ హమాలీ వర్కర్స్ సమ్మె శిభిరంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చింతకాయల రాము, రామరాజు, సలికంటి జానయ్య, హమాలి మేస్త్రి లక్ష్మయ్య, వెంకన్న, ఎల్లయ్య, నరసింహారావు, వెంకన్న పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్