హుజూర్నగర్: ఘనంగా ఆర్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవం

1163చూసినవారు
హుజూర్నగర్: ఘనంగా ఆర్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవం
ఆదివారం హుజూర్నగర్ లో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న సంఘం బాధ్యులు వారణాసి కిషోర్, దేశ సేవలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ క్రియాశీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. యువత ఆర్ఎస్ఎస్ లో చేరి దేశ సేవలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర్ కార్యవాహ సముద్రాల సంతోష్ కుమార్, సహా కార్యవాహ రాపోలు నాగ ప్రవీణ్, నగర శారీరక ప్రముఖ్ చిన్నపల్లి నరసింహ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్