హుజూర్ నగర్: ఎన్నికల్లో నిబంధనలు పాటించాలి

5చూసినవారు
హుజూర్ నగర్: ఎన్నికల్లో నిబంధనలు పాటించాలి
మఠంపల్లి గ్రామపంచాయతీ ఎన్నికలను బాధ్యతాయుతంగా, పారదర్శకంగా నిర్వహించాల్సిందిగా రిటర్నింగ్ అధికారి జగదీష్ సూచించారు. మంగళవారం మండల కేంద్రంలో జరిగిన శిక్షణా సమావేశంలో ఎన్నికల సిబ్బందికి అవకతవకలకు తావులేకుండా నిబంధనలు పాటించాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ మంగా, ఎంఇఓ వెంకటాచారి, టీవోటీ అనిల్‌కుమార్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :