హుజూర్ నగర్: విద్యార్ధులకు క్రీడా దుస్తులు బహుకరణ

81చూసినవారు
హుజూర్ నగర్: విద్యార్ధులకు క్రీడా దుస్తులు బహుకరణ
ఉపాధ్యాయుడు అంటే కేవలం బోధనకే పరిమితం కాకుండా సామాజిక దృక్పథం కలిగి ఉండటం అభినందనీయమని ఎంఈఓ సైదా నాయక్ , పూర్వ ప్రధానోపాధ్యాయులు అంకతి అప్పయ్యలు అన్నారు. శుక్రవారం హుజూర్ నగర్ మండలం కరక్కాయల గూడెం హైస్కూల్ విద్యార్థులకు ఉపాధ్యాయుడు రామినేని వీరస్వామి తన తండ్రి స్వర్గీయ రామినేని నర్సయ్య జ్ఞాపకార్థం క్రీడా దుస్తులను విరాళంగా అందజేసిన కార్యక్రమంలో దాతను అభినందించి మాట్లాడారు.

సంబంధిత పోస్ట్