హుజూర్ నగర్: ల్యాబ్ ఓనర్ పై దాడి చేసిన దుండగులను శిక్షించాలి

84చూసినవారు
హుజూర్ నగర్: ల్యాబ్ ఓనర్ పై దాడి చేసిన దుండగులను శిక్షించాలి
నల్లగొండ లో మణికంఠ ల్యాబ్ ఓనర్ సురేష్ ను దుండగులు దారుణంగా హత్య చేయడానికి నిరసిస్తూ హుజూర్నగర్ టౌన్ ఫోటో, వీడియో గ్రాఫర్లు టౌన్ హాల్ వద్ద శని వారం నిరసన ప్రదర్శన చేశారు. దుండగులను వెంటనే శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్య క్రమం లో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చేపూరి లక్ష్మణ్, రాష్ట్ర సభ్యులు రామ్ శెట్టి కృష్ణ, బొమ్మిశెట్టి లక్ష్మణ్, భాస్కర్, చారి, శ్రీకాంత్, జక్కుల మురళి, జడ సాయి ఉన్నారు.