భారతీయులను తక్షణమే సురక్షితంగా తీసుకరావాలి

0చూసినవారు
భారతీయులను తక్షణమే సురక్షితంగా తీసుకరావాలి
టిఎన్‌టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోషపతి సోమవారం హుజూర్ నగర్ లో కార్మికుల సమావేశంలో మాట్లాడుతూ, ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులు ప్రారంభిస్తే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉందని అన్నారు. అమెరికా–ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ అధ్యక్షుడు మరణించడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయని ఆయన పేర్కొన్నారు. గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం ఉన్న భారతీయులను తక్షణమే సురక్షితంగా తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్