కవిత వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి ఆశ్చర్యం

0చూసినవారు
కవిత వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి ఆశ్చర్యం
కేసీఆర్ శాసనసభకు వస్తే బీఆర్ఎస్ పుంజుకుంటుందని కవిత పేర్కొనడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆమె బీఆర్ఎస్ లో ఉన్నారా అనే అనుమానం వస్తోందని, కేసీఆర్ ను ఉరితీసినా తప్పు లేదన్నందుకు రక్తం మరిగిపోతోందని కవిత అనడం అంటే కేటీఆర్, హరీశ్‌రావులను ఉరివేసినా ఫర్వాలేదా అని ప్రశ్నించారు. కవిత కన్ఫ్యూజన్ లో ఉండి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారని విమర్శించారు. తన తమ్ముడితో తనకు విభేదాలు లేవని కూడా ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్