నేడు హుజూర్నగర్ నియోజకవర్గంలో మంత్రి ఉత్తమ్ పర్యటన

2చూసినవారు
నేడు హుజూర్నగర్ నియోజకవర్గంలో మంత్రి ఉత్తమ్ పర్యటన
హుజూర్నగర్ నియోజకవర్గంలోని హుజూర్నగర్, నేరేడుచర్ల, మఠంపల్లి, గరిడేపల్లి, పాలకీడు మండలాల్లో మంత్రి ఉత్తమ్ నేడు పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు. మంత్రి కార్యాలయ వర్గాల ప్రకారం, ఆయన హైదరాబాద్ నుండి ఉదయం ఏడు గంటలకు బయలుదేరి, 10 గంటలకు హుజూర్నగర్ చేరుకుని, నిర్దేశించిన కార్యక్రమాలలో పాల్గొంటారు.

సంబంధిత పోస్ట్