పాలకవీడు తహసీల్దార్‌ ప్రమీలకు డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి

1చూసినవారు
పాలకవీడు తహసీల్దార్‌ ప్రమీలకు డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి
పాలకవీడు తహసీల్దార్‌గా పనిచేస్తున్న కేసి ప్రమీల డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి పొందారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పదోన్నతుల జాబితాలో ఆమె పేరు చేరింది. రెవెన్యూ శాఖలో వివిధ హోదాల్లో ఆమె సమర్థవంతంగా సేవలందించినందుకు ఈ గుర్తింపు లభించింది. అధికారులు, సహోద్యోగులు, ప్రజాప్రతినిధులు ఆమెను అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్