నేడు హుజూర్ నగర్ లో ఆ ఏరియాలో పవర్ కట్

1చూసినవారు
నేడు హుజూర్ నగర్ లో ఆ ఏరియాలో పవర్ కట్
సూర్యాపేట జిల్లా, హుజూర్ నగర్ నియోజకవర్గంలో, గ్రంథాలయం బజారు ప్రాంతంలో విద్యుత్ స్తంభాల మార్పిడి పనుల కారణంగా ఆదివారం  ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు హుజూర్ నగర్ విద్యుత్ శాఖ ఏఈ శనివారం తెలిపారు. ఈ సమయంలో సుందరయ్య నగర్, పొట్టి శ్రీరాములు సెంటర్, ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని, ప్రజలు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్