మఠంపల్లి మండల టాపర్ గా సర్పంచ్ కూతురు

1చూసినవారు
మఠంపల్లి మండల టాపర్ గా సర్పంచ్ కూతురు
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని కొత్త దొనబండ తండాకు చెందిన సర్పంచ్ బానోతు అరుణా, దేశ్ పాండు నాయక్ దంపతుల కుమార్తె లోహిత (మహీ) పదవ తరగతి పరీక్షల్లో 600కు 578 మార్కులు సాధించి మండలంలోనే మొదటి ర్యాంకు సాధించింది. ఆమె ప్రతిభపై గ్రామ ప్రజలు, బంధువులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. లోహిత కృషి, పట్టుదల ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తుందని పలువురు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్