సూర్యాపేట: అందుకే ప్రభుత్వ సలహాదారుగా పెట్టాం: ఉత్తమ్
పోలవరం - నల్లమలసాగర్ ప్రాజెక్టును మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీడబ్ల్యూసీ భేటీలో వ్యతిరేకించారు. నదీ జలాల్లో రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేలా అధికారుల వాదనలు ఉన్నాయని, పోలవరం - బనకచర్ల లేదా నల్లమలసాగర్‌కు అనుమతులు ఇవ్వలేదని భేటీలో చెప్పినట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టులపై అవగాహన దృష్ట్యా ఆదిత్యనాథ్ దాస్‌ను ప్రభుత్వ సలహాదారుగా పెట్టుకున్నట్లు ఉత్తమ్ వెల్లడించారు
