విద్యారంగ అభివృద్ధికి వెంకట్ రెడ్డి సేవలు ప్రశంసనీయం

1చూసినవారు
విద్యారంగ అభివృద్ధికి వెంకట్ రెడ్డి సేవలు ప్రశంసనీయం
మేళ్లచెరువు మండల విద్యాధికారి కాకుమాను వెంకటరెడ్డి విద్యారంగ అభివృద్ధికి చేసిన కృషిని పిఆర్టియు సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు జితేందర్ రెడ్డి ప్రశంసించారు. మంగళవారం మేళ్లచెరువులో ఉద్యోగ విరమణ పొందిన వెంకటరెడ్డికి అభినందన సభలో ఆయన మాట్లాడుతూ, వెంకటరెడ్డి సేవలు ప్రశంసనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తీగల నరేష్, ఎంఈఓ సలీం షరీఫ్, పలు మండలాల బాధ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్