అంగన్వాడీల అభివృద్ధిలో వెంకటలక్ష్మి సేవలు అభినందనీయం

0చూసినవారు
అంగన్వాడీల అభివృద్ధిలో వెంకటలక్ష్మి సేవలు అభినందనీయం
హుజూర్నగర్ పట్టణంలో ఐసిడిఎస్ శాఖలో మూడు దశాబ్దాలు పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన సూపర్వైజర్ రాయపూడి వెంకటలక్ష్మి సేవలను విద్యావేత్త పందిరి నాగిరెడ్డి, రాయపూడి చిన్నిలు అభినందించారు. శనివారం జరిగిన సన్మాన సభలో వారు మాట్లాడుతూ, మహిళా అక్షరాస్యత తక్కువగా ఉన్న రోజుల్లో ఉన్నత విద్యనభ్యసించి ప్రభుత్వ ఉద్యోగంలో చేరి సేవలందించడం ప్రశంసనీయమన్నారు.

సంబంధిత పోస్ట్