Apr 10, 2026, 18:04 IST/
IPL: ఆర్సీబీపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం(వీడియో)
Apr 10, 2026, 18:04 IST
IPL-2026: ఆర్సీబీపై రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. RCB నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వైభవ్ (78), ధ్రువ్ జురెల్ (81), జడేజా (24) రాణించడంతో రాజస్థాన్ 202 రన్స్ చేసింది. RCB బౌలర్లు కృనాల్ పాండ్యా, హేజిల్‌వుడ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.