కోదాడ మునిసిపల్ పోరులో 130 మంది అభ్యర్థులు బరిలో

1చూసినవారు
కోదాడ మునిసిపల్ పోరులో 130 మంది అభ్యర్థులు బరిలో
కోదాడ మున్సిపల్ ఎన్నికల పోరులో 130 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు సహాయ ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ రమాదేవి తెలిపారు. మొత్తం 35 వార్డులకు గాను 256 మంది నామినేషన్లు దాఖలు చేయగా, 130 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. వీరిలో కాంగ్రెస్ నుండి 31, బీఆర్ఎస్ నుండి 29, బీజేపీ నుండి 18, సీపీఎం నుండి 3, జనసేన నుండి 7, మరియు 39 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్