పదో తరగతి ఫలితాల్లో తేజ టాలెంట్ మార్కుల పంట

2చూసినవారు
పదో తరగతి ఫలితాల్లో తేజ టాలెంట్ మార్కుల పంట
కోదాడ తేజ టాలెంట్ స్కూల్ పదో తరగతి పరీక్షల్లో విశేష ప్రతిభ కనబరిచింది. మొత్తం 103 మంది విద్యార్థులు హాజరుకాగా, అధిక శాతం ఉత్తమ ఫలితాలు సాధించారు. 20 మంది 550కి పైగా, 60 మంది 500కి పైగా మార్కులు సాధించారు. పాఠశాల సగటు మార్కులు 528గా నమోదయ్యాయి. కె. దేదీప్య 586/600 మార్కులతో ప్రథమ స్థానంలో నిలవగా, జి. హర్షిణి 581, అనంత సాయి గణేష్ 575, వైష్ణవి 573, మోక్షిత్ 570 మార్కులు సాధించారు. తక్కువ ఫీజులతో విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఈ ఫలితాలు సాధించడం పాఠశాల ప్రత్యేకత.

ట్యాగ్స్ :