కొండ లక్ష్మణ్ బాపూజీకి కోదాడలో ఘన నివాళి

493చూసినవారు
కొండ లక్ష్మణ్ బాపూజీకి కోదాడలో ఘన నివాళి
కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని శనివారం తారా టీ సెంటర్ వద్ద జాతీయ రహదారిపై ఉన్న శ్రీ కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి, స్వతంత్ర సమరయోధుడు, తెలంగాణ తొలితరం ఉద్యమ నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన ఆయన జయంతిని పురస్కరించుకొని కోదాడ మున్సిపాలిటీ 35 వ వార్డు బిఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్ మేదర లలిత పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. ఈ సంఘటన కోదాడలో జరిగింది.

సంబంధిత పోస్ట్