మున్సిపల్ స్థలం కబ్జా చేసిన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలి

0చూసినవారు
మున్సిపల్ స్థలం కబ్జా చేసిన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలి
కోదాడ పట్టణంలోని 32వ వార్డులో మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి డబ్బా వేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆ వార్డు బీఆర్ఎస్ ఇంచార్జి మాదాల ఉపేందర్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మున్సిపల్ కమిషనర్ రమాదేవి, చైర్మన్ ఎర్నేని కుసుమ బాబు, వైస్ చైర్మన్ మల్లీశ్వరిలకు వినతి పత్రాలు అందజేశారు. డబ్బా కొట్టును తొలగించకపోతే జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని ఆయన హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్