మానవత్వం చాటుకున్న అనంతగిరి మండలం నాయకులు

580చూసినవారు
మానవత్వం చాటుకున్న అనంతగిరి మండలం నాయకులు
అనంతగిరి మండలం కొత్త గోల్ తండా సర్పంచ్ బానావత్ వేణు అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుటుంబానికి పార్టీలకు అతీతంగా మండల నాయకులు ఆర్థిక సహాయం అందించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముసుగు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు కలిసి రూ. 1.86 లక్షల నగదును బాధిత కుటుంబానికి అందజేశారు. మానవత్వం చాటుకున్న మండల నాయకులను ప్రజలు అభినందించారు. అనంతగిరి మండలం ఇటువంటి కార్యక్రమాల్లో ఆదర్శంగా నిలిచిందని పలువురు ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్