ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ కోర్సులకు దరఖాస్తు లకు ఆహ్వానం

5చూసినవారు
ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ కోర్సులకు దరఖాస్తు లకు ఆహ్వానం
కోదాడలోని లక్ష్య డిస్టెన్స్ అకాడమీ, ప్రభుత్వ వృత్తి విద్య కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్, యోగా, ల్యాండ్ సర్వేయర్, హెల్త్ కేర్ మల్టీపర్పస్ అసిస్టెంట్, ఎలక్ట్రిషన్, బ్యూటిషన్, ఆఫీస్ ఆటోమేషన్ వంటి కోర్సులకు ఈ నెల 15 వరకు దరఖాస్తులు స్వీకరించబడతాయి. 10వ తరగతి ఉత్తీర్ణులు అర్హులు. ప్రభుత్వ ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా సర్టిఫికెట్లు అందజేయబడతాయి. ఆసక్తి గలవారు ఎస్‌ఎస్‌సీ మెమో, ఆధార్, ఫోటోతో కోదాడ నయానగర్‌లోని లక్ష్య డిస్టెన్స్ అకాడమీని సంప్రదించాలి. మరిన్ని వివరాలకు 9542107771 నంబర్‌ను సంప్రదించవచ్చు.