ఇంగ్లీష్ ఒలంపియాడ్ లో బేతవోలు హైస్కూల్ రాష్ట్రస్థాయికి ఎంపిక

1చూసినవారు
ఇంగ్లీష్ ఒలంపియాడ్ లో బేతవోలు హైస్కూల్ రాష్ట్రస్థాయికి ఎంపిక
సూర్యాపేటలో నిర్వహించిన ఇంగ్లీష్ ఒలంపియాడ్ లో సూర్యాపేట జిల్లా ప్రథమ స్థానం సాధించింది. ఈ విజయం ద్వారా చిలుకూరు మండలం బేతవోలు హైస్కూల్ కు చెందిన 9వ తరగతి విద్యార్థులు చిట్యాల నవదీప్, శ్రీ లక్ష్మీ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విజేతలను చిలుకూరు ఎంఇఓ గురవయ్య, ఉపాధ్యాయులు చందా శ్రీనివాసరావు అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా రాణించి జిల్లాకు పేరు తేవాలని వారు ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్