
విరాట్ కోహ్లీ క్లాసిక్ సిక్స్.. అనుష్కకు ఫ్లయింగ్ కిస్ (వీడియో)
ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కొట్టిన అద్భుతమైన సిక్స్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. కేవలం టెక్నిక్, టైమింగ్‌తో బలం ఉపయోగించకుండా కొట్టిన ఈ షాట్ 2022 T20 ప్రపంచ కప్‌లో హరిస్ రవూఫ్ బౌలింగ్‌లో కొట్టిన సిక్స్‌ను గుర్తుచేస్తుందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. మ్యాచ్ గెలిచిన తర్వాత కోహ్లీ తన భార్య అనుష్క శర్మకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన వీడియో కూడా వైరల్‌గా మారింది.




