రామలక్ష్మీపురం గ్రామంలో బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

4చూసినవారు
రామలక్ష్మీపురం గ్రామంలో బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
కోదాడ మండలంలోని రామలక్ష్మీపురం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామ శాఖ అధ్యక్షుడు అన్నెం అంజిరెడ్డి జెండా ఆవిష్కరించి, కార్యకర్తలకు స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, రాబోయే రోజుల్లో పార్టీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను నిలబెట్టలేదని విమర్శిస్తూ, కోదాడలో గులాబీ జెండా ఎగరేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్