వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

0చూసినవారు
వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ
కోదాడలోని వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్స్, కార్యదర్శి తోట రమేష్ కుమారుడు తోట భరత్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని హుజూర్‌నగర్ రోడ్డులోని పశువుల సంత ఆవరణలో పాదచారులు, బాటసారులకు 40 లీటర్ల మజ్జిగను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు స్వామి పుల్లయ్య, కార్యదర్శి తోట రమేష్ బాబు, కోశాధికారి శ్రీకాకుళం బ్రహ్మానందం, రీజియన్ ఛైర్మన్ వంగవీటి నాగరాజుతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్