కారు ప్రమాదం... ఒకరు స్పాట్ డెడ్

3చూసినవారు
మునగాల మండల పరిధిలోని ఆకుపాముల గ్రామ శివారులో భగత్ కాలేజీ సమీపంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కంప చెట్లలోకి దూసుకుపోయి బోల్తా కొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్