వాసవి క్లబ్ ఆధ్వర్యంలో చార్టెడ్ అకౌంటెంట్ డే, డాక్టర్స్ డే

1099చూసినవారు
వాసవి క్లబ్ ఆధ్వర్యంలో చార్టెడ్ అకౌంటెంట్ డే, డాక్టర్స్ డే
కోదాడలో బుధవారం చార్టెడ్ అకౌంటెంట్ డే, డాక్టర్స్ డే సందర్భంగా వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్స్ కోదాడ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. క్లబ్ అధ్యక్షుడు స్వామి పుల్లయ్య, కార్యదర్శి తోట రమేష్‌బాబు, ఉపాధ్యక్షుడు మట్టపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చార్టెడ్ అకౌంటెంట్ స్వామి వెంకటేశ్వర్లు, వైద్యులు డాక్టర్ నకిరికంటి రవికుమార్, డాక్టర్ షాలినిలను శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.

సంబంధిత పోస్ట్