త్రిపురవరంలో చిన్నారుల హోలీ సంబరాలు

2చూసినవారు
త్రిపురవరంలో చిన్నారుల హోలీ సంబరాలు
అనంతగిరి మండలం త్రిపురవరం గ్రామంలో హోలీ పండుగను చిన్నారులు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా, ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందోత్సవాల మధ్య సంబరాలు చేసుకున్నారు. వీధులన్నీ రంగులతో నిండిపోయి, పండుగ వాతావరణం నెలకొంది. పిల్లలు కేరింతలు కొడుతూ సంబరాల్లో మునిగిపోయారు.

సంబంధిత పోస్ట్