ఎమ్మార్పీఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా చింత బాబు

1చూసినవారు
ఎమ్మార్పీఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా చింత బాబు
ఎమ్మార్పీఎస్ తెలంగాణ అనుబంధ మాదిగ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా కోదాడకు చెందిన సీనియర్ నాయకుడు చింతా బాబు మాదిగ నియమితులయ్యారు. హైదరాబాద్‌లో మేడి పాపన్న మాదిగ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యమంలో 32 ఏళ్లుగా చురుగ్గా పనిచేస్తున్న సేవలను గుర్తించి బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. చింతా బాబు మాట్లాడుతూ కార్మికుల హక్కుల సాధనకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్