ధ్యానం ద్వారా ఏకాగ్రత పెరుగుతుంది

2చూసినవారు
ధ్యానం ద్వారా ఏకాగ్రత పెరుగుతుంది
తెలంగాణ ప్రభుత్వ సర్టిఫైడ్ ధ్యానం, యోగా మాస్టర్ పాటి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, ధ్యానం ద్వారా ఏకాగ్రత, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతాయని తెలిపారు. బుధవారం కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ధ్యానంపై అవగాహన కల్పించారు. శ్వాస మీద ధ్యాస ఉంచడమే ధ్యానం అని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు డి. మార్కండేయ, ఉపాధ్యాయులు వీర బ్రహ్మచారి, వేణుకుమార్, బడుగుల సైదులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్