చంద్రబాబు నాయుడు పై చేసిన వ్యాఖ్యల పై ఖండన

7చూసినవారు
చంద్రబాబు నాయుడు పై చేసిన వ్యాఖ్యల పై ఖండన
ఆదివారం కోదాడలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను కోదాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సమావేశంలో ఓరుగంటి ప్రభాకర్, ముత్తినేని సైదేశ్వరరావు, భయ్యా నారాయణ, కొల్లు నరసయ్య, సాతూలూరి గురవయ్య, జనపనేని కృష్ణ, కోల్లు వెంకటేశ్వరరావు, గుండు నాగేశ్వరరావు, వనపర్తి నాగేశ్వరరావు, మైకు నాగులు, చల్లా గురవయ్య, డాక్టర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్