ఆర్టీసీ సమ్మె లో శాంతియుతంగా వ్యవహరించిన డిఎస్పికి అభినందనలు

478చూసినవారు
ఆర్టీసీ సమ్మె లో శాంతియుతంగా వ్యవహరించిన డిఎస్పికి అభినందనలు
ఈ నెల 22 నుంచి 24 వరకు జరిగిన ఆర్టీసీ సమ్మె కోదాడలో శాంతియుత వాతావరణంలో కొనసాగేందుకు సహకరించిన పోలీస్ అధికారులకు డిపో మేనేజర్ బి శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. సమ్మె సమయంలో శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసుల పాత్రను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్