కోదాడ 16 వ వార్డు లో కాంగ్రెస్ లో చేరికలు

2చూసినవారు
కోదాడ 16 వ వార్డు లో కాంగ్రెస్ లో చేరికలు
కోదాడ మున్సిపల్ ఎన్నికల వేడి రాజుకుంది. పలు వార్డుల్లో పార్టీ ఫిరాయింపులు ప్రారంభమయ్యాయి. మాజీ ఎమ్మెల్యే చందర్ రావు, అల్తాఫ్ హుస్సేన్, ముత్తవరపు పాండురంగారావుల సమక్షంలో 16వ వార్డు ఇంచార్జ్ ఖాజా, పాషా, ఖజామియా, డి. వెంకటేశ్వర్లు, మైబు, శబూల్, బషీద్, జానీ, ఇస్మాయిల్, వలి, ఆఫ్రీద్, పి. వెంకటేశ్వర్లు, పి. శ్రీకాంత్, బబ్లూ, షరీఫ్, నజీమ్, ఆదిల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ చేరికలతో కోదాడ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్