26వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నేహా నాజ్ ప్రచారం

1చూసినవారు
26వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నేహా నాజ్ ప్రచారం
కోదాడ పట్టణంలోని 26వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నేహా నాజ్ విజయం కోసం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ వైస్ చైర్మన్ ఎం.ఏ. జబ్బార్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. వార్డులోని ప్రతి వీధిలోనూ పర్యటిస్తూ ఓటర్లను కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే నిజమైన సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు. నేహా నాజ్‌ను భారీ మెజారిటీతో గెలిపించి, వార్డు సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్