కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలి

3చూసినవారు
కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలి
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని ఎన్నికల సమన్వయకర్తలు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, ముత్తవరపు పాండురంగారావు ఆదివారం పిలుపునిచ్చారు. 14వ వార్డులో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని వారు మాట్లాడుతూ, అభ్యర్థి ఎవరో కాదని, పార్టీ గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో రామినేని శ్రీనివాసరావు, కందుల కోటేశ్వరరావు, శ్రీనివాస్ రెడ్డి, ఈదుల కృష్ణయ్య పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్