గురైన కాంగ్రెస్ నాయకుల పరామర్శ

1చూసినవారు
గురైన కాంగ్రెస్ నాయకుల పరామర్శ
మోతె మండలం మమిల్లగూడెం లో ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్ ను, అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ఎంపీటీసీ గుండేపూరి వెంకన్న లను మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పందిల్లపల్లి పుల్లారావు, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులూ ముదిరెడ్డి మధుసూధన్ రెడ్డి, కోట సుధాకర్ రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పులి ఈదయ్య గౌడ్, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్