ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

0చూసినవారు
ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
అనంతగిరి మండలం త్రిపురవరం గ్రామ శివారులోని రోడ్డు మలుపుల్లో ప్రమాద హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని ఫ్రెండ్స్ యూత్ సభ్యలు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించి, త్రిపురవరం ఫ్రెండ్స్ యూత్ తమ సొంత ఖర్చులతో గురువారం ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. వాహనదారులు మలుపుల వద్ద జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు.