కోదాడ 23వ వార్డులో ప్రమాదకరంగా కొబ్బరి చెట్టు

0చూసినవారు
కోదాడ 23వ వార్డులో ప్రమాదకరంగా కొబ్బరి చెట్టు
కోదాడ పట్టణంలోని 23వ వార్డులో చెదలు పట్టిన కొబ్బరి చెట్టు స్థానికులకు ప్రమాదకరంగా మారింది. చెట్టు ఎప్పుడు కూలిపోతుందోనన్న భయం నెలకొంది. సమీపంలో విద్యుత్ తీగలు ఉండటంతో ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చెట్టును తొలగించాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్