పసికందు చేయి కోల్పోయిన ఘటన కు వైద్యులు బాధ్యత వహించాలి

0చూసినవారు
పసికందు చేయి కోల్పోయిన ఘటన కు వైద్యులు బాధ్యత వహించాలి
ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఏడు నెలల పసికందు చేయి కోల్పోయిన ఘటనపై భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోతే మండలంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బాధ్యులైన వైద్యులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you