డ్రైనేజీ పనులను నాణ్యంగా పూర్తి చేయాలి

1చూసినవారు
డ్రైనేజీ పనులను నాణ్యంగా పూర్తి చేయాలి
కోదాడ మున్సిపల్ పరిధిలోని సాలార్జంగ్ పేట 9వ వార్డులో రూ. 1 లక్షల వ్యయంతో చేపట్టిన డ్రైనేజీ పనులను మున్సిపల్ చైర్‌పర్సన్ ఎర్నేని కుసుమబాబు ప్రారంభించారు. వైస్ చైర్మన్ దేవరపల్లి మల్లేశ్వరి, స్థానిక కౌన్సిలర్ చీమ నరేష్‌బాబు, నాయకులు, వార్డు ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యలను పరిష్కరించేందుకు ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్