దూదియాతండా: ఉపాధి హామీ పనులు ప్రారంభించిన సర్పంచ్

0చూసినవారు
దూదియాతండా: ఉపాధి హామీ పనులు ప్రారంభించిన సర్పంచ్
దూదియాతండా గ్రామంలో 2026–2027 నూతన ఆర్థిక సంవత్సర ప్రారంభం సందర్భంగా ఉపాధి హామీ పనులను గ్రామ పంచాయతీ ప్రథమ పౌరురాలు సర్పంచ్ లావూరి రమాదేవి శ్రీనివాస్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. కూలీలతో మాట్లాడి, కేంద్ర పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సురేష్, కార్యదర్శి నవీన్, వెంకటేశ్వర్లు, మాజీ ఎం.పీ.టీసీ కృష్ణ చైతన్య, సీనియర్ మెట్ సురేష్, గ్రామ పెద్దలు బానోతు వాసు నాయక్, బాణోతు సక్రియ నాయక్, భూక్యా బాబురావు నాయక్, గూగులోతు రవి నాయక్, గూగులోతు శ్రీను నాయక్, మరియు వర్కింగ్ మెట్లు ధీరవతు భజన నాయక్, మలోతు నాగు నాయక్, భూక్యా పాపారావు నాయక్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్