
యువతిని చూసి బైక్ పై యువకుల స్టంట్స్ ..చివరికి చెంపదెబ్బ !
ఉత్తరప్రదేశ్లో ఓ పెట్రోల్ బంకు వద్ద కుటుంబంతో ఉన్న యువతిని చూసి స్టంట్స్ చేయబోయిన యువకులు, అదుపుతప్పి ముందున్న బైక్ను ఢీకొట్టారు. ఈ ఘటనలో స్టంట్స్ చేసిన యువకుడికి ఒక వ్యక్తి చెంపదెబ్బ కొట్టి బుద్ధి చెప్పాడు. యువకుల తీరుతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది.




