తప్పుడు ప్రచారాలు మానుకోవాలి

3చూసినవారు
తప్పుడు ప్రచారాలు మానుకోవాలి
నడిగూడెం మండల సమన్వయ నాయకులు అనంతుల ఆంజనేయులు, కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారాలతో పబ్బం గడుపుకుంటున్నారని, వారికి గుణపాఠం చెప్పాలని అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ, ప్రజల కోసం నిరంతరం పనిచేసిన మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ క్లీన్ ఇమేజ్‌ను దెబ్బతీయడమే కాంగ్రెస్ నాయకుల ధ్యేయమని విమర్శించారు. ఈ సమావేశంలో మాజీ సర్పంచ్ దున్న సుధాకర్, ప్రధాన కార్యదర్శి మేకల వీర బాబు కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్