కోదాడలో చెన్నై షాపింగ్ మాల్‌ను ప్రారంభించిన సినీ తార రీతిక నాయక్

1చూసినవారు
కోదాడలో చెన్నై షాపింగ్ మాల్‌ను ప్రారంభించిన సినీ తార రీతిక నాయక్
సూర్యాపేట జిల్లా, కోదాడ నియోజకవర్గంలో  చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో సినీ తార రీతిక నాయక్ శనివారం  సందడి చేశారు. ఆమెను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా రీతిక నాయక్ మాట్లాడుతూ చెన్నై షాపింగ్ మాల్‌లోని వస్త్రాలు నాణ్యతకు పేరుగాంచాయని తెలిపారు. అభిమానులు ఆమెకు ఘన స్వాగతం పలికి, విజిల్స్, చప్పట్లతో ఆనందోత్సవాలు వ్యక్తం చేశారు. దుకాణ యాజమాన్యం నటి రీతిక నాయక్‌కు ఘన స్వాగతం పలికింది.

సంబంధిత పోస్ట్