వీధుల్లో వరద నీరు.. స్పందించిన కౌన్సిలర్

1చూసినవారు
కోదాడ మున్సిపల్ పరిధిలోని 19వ వార్డు భవానినగర్ లోఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా వీధుల్లో వరద నీరు చేరింది. కాగాస్థానిక కౌన్సిలర్ కొల్ల కోటి రెడ్డి వరద నీళ్లు నిలిచిన వీధిని పరిశీలించారు. వెంటనేమున్సిపల్ చైర్ పర్సన్, అధికారుల సహకారంతో ప్రధాన డ్రైనేజీలో అడ్డుపడ్డ చెత్తాచెదారం తొలగించి వరద నీరు వెళ్లే విధంగా చర్యలు చేపట్టారు. వార్డు సమస్యలపై స్పందిస్తున్న కౌన్సిలర్ ను స్థానికులు అభినందించారు.

సంబంధిత పోస్ట్