రోడ్డు భద్రత పాటించండి: ఎస్సై నవీన్ కుమార్

1చూసినవారు
రోడ్డు భద్రత పాటించండి: ఎస్సై నవీన్ కుమార్
అనంతగిరి ఎస్సై నవీన్ కుమార్ మాట్లాడుతూ, రహదారి మీద వాహనం నడిపే ప్రతి వ్యక్తి రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించడాన్ని బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. మండల కేంద్రంలో శనివారం రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదానికి గురైనప్పుడు గోల్డెన్ అవర్లో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించే బాటసారులకు ప్రభుత్వం రూ.25 వేలు పారితోషికం అందిస్తుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్