31వ వార్డు నుంచి బరి లో మాజీ సర్పంచ్ కుసుమ బాబు

1చూసినవారు
31వ వార్డు నుంచి బరి లో మాజీ సర్పంచ్ కుసుమ బాబు
కోదాడ మునిసిపల్ ఎన్నికల్లో 31వ వార్డు నుంచి మాజీ సర్పంచ్ యెర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు కౌన్సిలర్ గా నామినేషన్ దాఖలు చేశారు. తనకున్న పాలనా అనుభవం, ప్రజాసేవ నేపథ్యంతో పోటీ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతిల ఆశీస్సులు, మద్దతుతోనే ఈ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నట్లు యెర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :